-
Home » Divi Vadthya movies
Divi Vadthya movies
సమ్మక్క సారక్కకు ఎత్తు బంగారం ఇచ్చిన నటి దివి.. ఫొటోలు
February 9, 2026 / 06:39 AM IST
బిగ్ బాస్ ఫేమ్ నటి దివి మేడారం వెళ్లారు. అక్కడ సమ్మక్క సారక్కను దర్చించుకున్న ఆమె అమ్మవార్లకు ఎత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలను దివి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బిగ్ బాస్ బ్యూటీ దివి.. చీరలో అందాల విందు చేసింది.. ఫొటోలు
February 2, 2026 / 06:41 PM IST
బిగ్ బాస్ బ్యూటీ దివి(Divi Vadthya) ఎరుపు చీరలో వలపు వల విసిరింది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
డ్రెస్సింగ్ పై దివి షాకింగ్ కామెంట్స్.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?
January 25, 2026 / 10:59 AM IST
హీరోయిన్స్ డ్రెస్సింగ్ వివాదంపై బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ దివి వడ్త్యా(Divi Vadthya).