Home » divorce papers
విడాకుల పత్రంపై సంతకం పెట్టేదాక పుట్టింటికి పంపించేది లేదని ఓ వివాహితను గదిలో నిర్భందం చేశాడో భర్త. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…నాగ్ పూర్ కు చెందిన Sonia Dutta మహిళ Bengaluru లో pharmacologist గా ప