Home » Divya Bharathi Photos
బ్యాచిలర్స్ సినిమాతో తమిళతెరకి పరిచమైన దివ్యభారతి అన్ని భాషల్లోనూ అభిమానులని తెచ్చుకుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పెడుతూ అభిమానులని అలరిస్తుంది.
కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
దివ్య భారతి ధగధగలు..