Home » Divya Bharathi Photos
తమిళ భామ దివ్యభారతి త్వరలో సుధీర్ సరసన GOAT సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఇలా హాట్ పోజులతో ఫోటోలు షేర్ చేసి అలరిస్తుంది.
తమిళ భామ దివ్యభారతి తాజాగా ఇలా బికినీలో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
తమిళ్ పొన్ను దివ్య భారతి తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో దివ్య చీర సోయగాలతో ధగధగమనిపిస్తున్నారు.
తమిళ్ భామ దివ్యభారతి త్వరలో సుధీర్ సరసన తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇలా న్యూ ఇయర్ సందర్భంగా మోడ్రన్ డ్రెస్ లో హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది దివ్య భారతి.
తమిళ్ బ్యాచిలర్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన దివ్య భారతి ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాల్లో చేస్తుంది.
బ్యాచిలర్ మూవీతో కుర్రాళ్ళ మనసు దోచుకున్న హీరోయిన్ దివ్య భారతి.. సుడిగాలి సుధీర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా బార్బీ లుక్ ఫోటోలను షేర్ చేసి నెటిజెన్స్ దిల్ దోచుకుంటుంది.
అందాల భామలు నిధి అగర్వాల్, తాప్సీ, వాణి కపూర్ బ్లాక్ అండ్ వైట్ లో పడుచు అందాలు ఆరబోస్తూ..
దివి వద్త్య, దివ్య భారతి చీర అందాలతో ఆకట్టుకుంటే, కృతిశెట్టి, పాయల్ రాజ్పుత్ బుల్లి నిక్కరు పై ఫోజులిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తమిళ సినిమా బ్యాచిలర్ సినిమాతో సౌత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ దివ్య భారతి (Divya Bharathi). తాజాగా ఈ భామ సాగర్ ఒడ్డున సొగసులు ఒలికిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
బ్యాచిలర్స్ సినిమాతో తమిళతెరకి పరిచమైన దివ్యభారతి అన్ని భాషల్లోనూ అభిమానులని తెచ్చుకుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పెడుతూ అభిమానులని అలరిస్తుంది.