Divya Bharathi : బార్బీ లుక్‌లో దిల్ దోచుకుంటున్న దివ్య భారతి..
బ్యాచిలర్ మూవీతో కుర్రాళ్ళ మనసు దోచుకున్న హీరోయిన్ దివ్య భారతి.. సుడిగాలి సుధీర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా బార్బీ లుక్ ఫోటోలను షేర్ చేసి నెటిజెన్స్ దిల్ దోచుకుంటుంది.

Bachelor fame Divya Bharathi shares Barbie Look Photos

Bachelor fame Divya Bharathi shares Barbie Look Photos (1)

Bachelor fame Divya Bharathi shares Barbie Look Photos (2)

Bachelor fame Divya Bharathi shares Barbie Look Photos (3)

Bachelor fame Divya Bharathi shares Barbie Look Photos (4)

Bachelor fame Divya Bharathi shares Barbie Look Photos (5)