Home » Divya Bharathi
తమిళ భామ దివ్యభారతి త్వరలో సుధీర్ సరసన GOAT సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఇలా హాట్ పోజులతో ఫోటోలు షేర్ చేసి అలరిస్తుంది.
తమిళ భామ దివ్యభారతి తాజాగా ఇలా బికినీలో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
తమిళ్ పొన్ను దివ్య భారతి తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో దివ్య చీర సోయగాలతో ధగధగమనిపిస్తున్నారు.
సుధీర్, దివ్యభారతి జంటగా రాబోతున్న GOAT సినిమా నుంచి అయ్యో పాపం సారూ.. అంటూ సాగే సాంగ్ ని రిలీజ్ చేశారు.
తమిళ్ భామ దివ్యభారతి త్వరలో సుధీర్ సరసన తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇలా న్యూ ఇయర్ సందర్భంగా మోడ్రన్ డ్రెస్ లో హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది దివ్య భారతి.
తమిళ్ బ్యాచిలర్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన దివ్య భారతి ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాల్లో చేస్తుంది.
బ్యాచిలర్ మూవీతో కుర్రాళ్ళ మనసు దోచుకున్న హీరోయిన్ దివ్య భారతి.. సుడిగాలి సుధీర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా బార్బీ లుక్ ఫోటోలను షేర్ చేసి నెటిజెన్స్ దిల్ దోచుకుంటుంది.
సుడిగాలి సుధీర్ తన కొత్త సినిమా G.O.A.T గ్లింప్స్ రిలీజ్ చేశాడు. మెస్సీ రొనాల్డో, కోహ్లీ, రాజమౌళి తరువాత..
సుడిగాలి సుధీర్ తన 4వ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు. G.O.A.T - Greatest Of All Times అంటున్నాడు. అది ఏ విషయంలో అంటారు?
సుడిగాలి సుధీర్ హీరోగా కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. తమిళ్ బ్యాచిలర్స్ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న దివ్య భారతి ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది.