Divya Bharathi : దివ్య భారతి అందాలకు కుర్రాళ్లు ఫిదా.. ఇక నిద్ర కరువే!
హీరోయిన్ దివ్య భారతి (Divya Bharathi ) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది. లేటెస్టుగా ఆమె చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


















