Home » divyavani
బీజేపీ వైపు దివ్యవాణి అడుగులు
కమలం పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. రెండు మూడు రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
టీడీపీ నాయకురాలు దివ్యవాణి రాజీనామాపై గందరగోళం నెలకొంది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసిన దివ్యవాణి.. కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసేశారు.
‘బుల్లెట్ బండి’ పాటకి సీనియర్ నటి దివ్యవాణి వేసిన డ్యాన్స్ మామూలుగా లేదుగా!..