Home » Diwali 2020
రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ కోసం సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ కరోనా ప్రభావంతో ఈ రెండు సినిమాల విడుదల కాకుండా వాయిదా పడ్డాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీలపై ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయ�