Home » Diwali 2025 calendar
దీపావళి ఐదు రోజుల పండుగ. ధన్ తేరస్, నరక చతుర్దశి (చిన్న దీపావళి), దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్. ప్రతి రోజుకీ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.