Home » Diwali India
Easter egg for Diwali : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా దీపావళి సందర్భంగా వర్చువల్ సెలబ్రేషన్స్ ద్వారా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దివాళీ కోసం స్పెషల్ ఈస్టర్ ఎగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ అందించే Diwali Easter egg సెర్చ్‌లో అందుబాటులోకి ఉంది