Home » Diwali offer
Diwali Offer : కొత్త స్మార్ట్ఫోన్ కొంటున్నారా? అత్యంత సరసమైన ధరకే రెడ్మి ఫోన్ కొనేసుకోండి. కేవలం నెలకు రూ. 679 ఈఎంఐతో ఇంటికి తెచ్చుకోవచ్చు.
పండగ సీజన్ కావడంతో మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సేల్స్ బిజీగా కనిపిస్తోంది. ఈ కామర్స్ వెబ్ సైట్లో కలిపి రిటైల్ స్టోర్లలో కూడా కొత్త స్మార్ట్ ఫోన్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌం�