Diwali Stamps

    రంగోలి స్టాంప్స్ కావాలా? : Diwali స్టాంప్స్ స్కీమ్ పొడిగించిన Google Pay 

    November 4, 2019 / 10:19 AM IST

    మీరు గూగుల్ పే వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్. గూగుల్ పే.. తమ యూజర్లను ఆకర్షించేందుకు Diwali స్కీమ్ మళ్లీ పొడిగించింది. పండుగ సీజన్ సందర్భంగా యూజర్ల కోసం ప్రత్యేకించి ప్రవేశపెట్టిన Diwali Stamps ఆఫర్లను నవంబర్ 11 వరకు పొడిగిస్తున్నట్టు గూగుల్ పే ప్రకటించ�

10TV Telugu News