రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని, ఎన్నికలు సమీపించేలోపు ఈ యాత్ర పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ బీజేపీ అనేక అవినితీ ఆరోపణల్లో ఇర�
దీనిపై అనేక పార్టీలు హామీలు ఇచ్చినప్పటికీ, అమలులో మాత్రం సాధ్యం కావడం లేదు. ఆ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో కాస్త హడావుడి చేసినప్పటికీ, అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీని వారసత్వ పార్టీ అంటూ విమర్శలు చేసే బీజేపీలో వారస�
వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలుస్తుందని అభిప్రాయపడ్డారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్. కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి.
కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఫిరాయించిన నేతలంతా సిద్ధరామ�
తాను బీజేపీలో చేరకపోవడం వల్లే ప్రభుత్వ సంస్థలు తనపై కేసులు నమోదు చేస్తున్నాయని డీకే శివకుమార్ విమర్శించారు. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో తనపై అన్ని రాజకీయ ఆయుధాలను వాడారని ఆయన అన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శికుమార్...ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే మత మార్పిడి నిరోధక బిల్లు (రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021)కాపీని చింపేశారు. ఒక మతాన్ని టార్గెట్
కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను పిచ్చివాడంటూ విమర్శలు గుప్పించారు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. అతనొక పిచ్చోడు మెంటల్ హాస్పిటల్ కు పంపాలి....
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్పై సొంత పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డీకే శివకుమార్ లంచాలు తీసుకుంటారని, మద్యం సేవిస్తారంటూ చేసిన వ్యాఖ్యల వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియో
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు కోపం వచ్చింది. తనపై చేయి వేసేందుకు ప్రయత్నించిన కార్యకర్తను లాగిపెట్టి కొట్టాడు శివకుమార్. ఈ ఘటన మండ్యలోని ఓ ఆసుపత్రి వద్ద జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత మద్దెగౌడను ప�
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ మరోసారి హాస్పిటల్ లో చేరారు. గడిచిన 10రోజుల్లో ఆయన ఇప్పుడు రెండోసారి హాస్పిటల్ లో చేరారు. ఛాతీలో నొప్పిగా ఉండటంతో సోమవారం రాత్రి ఆయన బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో చేరినట్టు ఆయన సన్నిహ�