Home » DMC hospital
AAP MLA Gurpreet Gogi: పంజాబ్ లోని లూథియానా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగి (58) శుక్రవారం రాత్రి తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో మృతిచెందాడు.