Home » DMK vision document
డీఎంకే- మక్కల్ నీది మయ్యం పార్టీల మధ్య మేనిఫెస్టో వార్ ముదురుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్ విజన్ డాక్యుమెంట్‌పై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ విరుచుకుపడ్డారు. తమ మేనిఫెస్టోను డీఎంకే కాపీ కొట్టిందని కమల్ హాసన్ ఆరోపించారు.