Home » Dmytro Kuleba
Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్‌పై ఎంతకీ లొంగకపోవడంతో రష్యా హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది.
Russia-Ukraine War : యుక్రెయిన్ దేశాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించుకునేంతవరకు రష్యా నిద్రపోయేటట్టు లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తోంది.
Nuclear Power Plant : రష్యా దాడుల తర్వాత యుక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో యుక్రెయిన్ ప్రమాద హెచ్చరికలను జారీచేసింది.
యుక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. రష్యా దళాలపై యుక్రెయిస్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.