-
Home » DNA vaccine ZyCoV-D
DNA vaccine ZyCoV-D
Zycov-D : భారత్ లో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్
August 21, 2021 / 12:30 PM IST
దేశంలో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా తయారుచేసిన కరోనా టీకా జైకోవ్-డీకి అనుమతి లభించింది.
Sputnik Light : రెడ్డీస్‌కు షాక్.. భారత్‌లో స్పుత్నిక్ లైట్ మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి నిరాకరణ
July 1, 2021 / 12:31 PM IST
హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు కేంద్రం షాకిచ్చింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్‌పై దేశంలో మూడో దశ ట్రయల్స్‌కు అనుమతిని నిరాకరించింది.