Home » Doctor Affair
జైల్లో విధులు నిర్వర్తించే ఓ డాక్టర్ ఏకంగా ఖైదీతోనే అఫైర్ పెట్టుకుంది. ఆ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ డాక్టర్ ను సస్పెండ్ చేశారు.