-
Home » Doctor Beaten Brutally
Doctor Beaten Brutally
బాబోయ్.. చెప్పులు బయట విడవమన్నందుకు డాక్టర్ని ఎంత దారుణంగా కొట్టారో చూడండి.. షాకింగ్ వీడియో
September 16, 2024 / 12:24 AM IST
ఈ ఘటన చూసి అంతా షాక్ కి గురవుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులోకి చెప్పులు వేసుకురావడమే తప్పు. అంతేకాకుండా డాక్టర్ ని కొట్టడం మరీ దారుణం అని మండిపడుతున్నారు.