Home » doctor murderers
దేశమంతా దిశాకు న్యాయం చెయ్యాలంటూ.. నిందితులకు ఉరే సరి అంటూ నినాదాలతో హోరెత్తుతుంది. శంషాబాద్‌లో అత్యంత కిరాతకంగా హత్యాచారం చేసిన వెటర్నరీ డాక్టర్ నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులకు 14 రోజుల రిమాండ�