Home » doctor nageshwar reddy
కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఒక్క డోసుతోనే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని డాక్టర్లు చెప్పారు.
కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ప్రజలందరు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి గురించి డాక్టర్ నాగేశ్వరావ్ రెడ్డి చెప్పిన కొన్ని ఆ�