Home » Doctor Priyanka Reddy Case
షాద్ నగర్ పీఎస్ వద్ద తీవ్ర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది పోలీస్ స్టేషన్ వద్ద మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కక�
శంషాబాద్లో డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం..దారుణ హత్యపై షాద్ నగర్ వాసులు భగ్గుమన్నారు. ప్రియాంక హత్య తర్వాత కేసు విషయంలో..ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహానికి..ఆవేదనకు..ఆక్రోషానికి దర్పణం పడుతోంది. నిందితులను తమకు అప్పగించాలని, లేకపోతే పీ�