Doctor. Venkatanayudu

    మనిషేనా : భర్త డెడ్ బాడీని చూసి విరగబడి నవ్వింది  

    February 2, 2019 / 09:21 AM IST

    కంభం : భర్తకు చిన్న గాయం తగిలితే చాలు భార్య మనసు విలవల్లాడిపోతుంది. అటువంటిది ఓ భార్య భర్తను చంపించేసి ఆ డెడ్ బాడీని చూసి విరగబడి నవ్విన ఘటన స్థానికులను విస్తుపోయేలా చేసింది. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను కూల్చేస్తున్నాయి. ఈ క్రమంలో వి�

10TV Telugu News