DOCTORES

    కన్నీళ్లు ఆగవు : నురగలు కక్కుతున్న చిన్నారిపై కనికరం చూపలేదు

    February 28, 2019 / 12:40 PM IST

    జూడాల ఆందోళన ప్రభావం ఓ కుటుంబంలో విషాదం నింపింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నీళ్లు పెట్టించే ఈ విషాద ఘటన బుధవారం(ఫిబ్రవరి-27,2019) హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో జరిగింది. మల్కాజ్ గిరిలోని హిల్ టాప్ కాలనీకి చెందిన శశికళ,సత�

10TV Telugu News