Home » Dog Climbs Himalayan Summit
నేపాల్‌లో ఓ వీధి కుక్క పర్వతారోహకులను ఆశ్చర్యపరిచింది. గడ్డకట్టే చలిలో హిమాలయాల్లో 23,389 అడుగుల ఎత్తుకు చేరుకుని సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. పైగా, ఈ కుక్క ఎవరి సాయం లేకుండానే అంత ఎత్తుకు చేరుకుందన్నారు. బిల్లి బిర్లింగ్ అనే పర్వతా�