Home » Doha Airport
దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహా వెళ్ళాల్సిన విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
ప్రచండమైన గాలులు ప్రళయాన్ని సృష్టిండచమేమో గానీ.. బలమైన గాలులకు రన్ వేపై ఆపి ఉంచిన విమానం పక్క విమానాన్ని ఢీ కొట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దోహాలో ఊహించలేనంతగా బలమైన �