Home » Dola Sree Bala Veeranjaneya Swamy
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని తెలిపారు.
మహిళా పోలీసుల విషయంలోనూ మహిళా శిశుసంక్షేమశాఖ, హోంశాఖను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కొండపిలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం.. ఇరువర్గాల నేతలను తాడేపల్లి పిలిపించి మాట్లాడినా దారికి రాకపోవడంతో సీఎం జగన్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారని టాక్ నడుస్తోంది.