Home » Domestic oil marketing companies
నాలుగు రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలుపై 31 పైసలు, డీజిల్పై 38 పైసల చొప్పున పెరిగాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.