-
Home » Donald Trump administration
Donald Trump administration
భారతీయులకు షాక్.. హెచ్-1బీ లాటరీ ఇక ఉండదు.. వర్క్ వీసాల జారీ ఇకపై ఇలా..
వీసాల జారీ ప్రక్రియలను మార్చుతూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వరుసగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ట్రంప్ యూ-టర్న్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్, చిప్‌లపై టారిఫ్స్ రద్దు.. ఆపిల్, శాంసంగ్‌కు బిగ్ రిలీఫ్..!
Trump New Tariffs : ట్రంప్ ప్రభుత్వం టారిఫ్స్‌పై వెనక్కి తగ్గడంతో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, చిప్‌లను టారిఫ్ జాబితా నుంచి మినహాయించారు. చాలా ఉత్పత్తులు చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి.
అమెరికా వెళ్లడం ఇకపై ఈజీ కాదు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ కొత్త రూల్‌తో మీ వీసా రద్దు అవ్వొచ్చు!
US Visas : యూదు వ్యతిరేక కంటెంట్‌ను పోస్ట్ చేసే వ్యక్తులకు సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేస్తామని, వీసాలు లేదా రెసిడెన్సీ పర్మిట్స్ నిరాకరిస్తామని US ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.
అమెరికా నుంచి రెండో బ్యాచ్ దిగింది.. అమృత్‌సర్‌లో ల్యాండ్.. ఈసారి 119 మంది భారతీయులు వెనక్కి..!
Indian deportees : అమెరికా అక్రమ వలసదారులను వెనక్కి పంపేస్తోంది. 119 మందితో కూడిన రెండో విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. ఇది రెండో బ్యాచ్. ఈ వారాంతంలో దేశంలో దిగిన రెండు విమానాలలో ఇదొకటి..