Home » Donald Trump Oath Ceremony
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
PM Modi : మై డియర్ ఫ్రెండ్ ట్రంప్.. మరోసారి సన్నిహితంగా పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Donald Trump Speech : అక్రమ చొరబాట్లపై ట్రంప్ మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో లేచి నిలబడి ప్రత్యర్థులు చప్పట్లు కొట్టారు.
Donald Trump Oath Ceremony : ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి జుకర్బర్గ్, జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్, మస్క్లతో సహా అతిథులు హాజరయ్యారు.