Home » Donald Trump wife
Melania Trump : డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిపై స్పందించిన ఆయన సతీమణి, మాజీ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అమెరికన్లు తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలని ఆమె కోరారు.