Doob

    NCB ఎదుట రకుల్..డ్రగ్స్ తీసుకోలేదు

    September 26, 2020 / 06:56 AM IST

    డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రకుల్ ప్రీత్ సింగ్..నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కొత్త కొత్త విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సుమారు నాలుగు గంటల పాటు విచారణ జరిగింది. ఇంట్లో స్వాధీన

10TV Telugu News