Home » DOOTHA
ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. నాగ చైతన్య కూడా ఒక వెబ్ సిరీస్ కి ఓకే చెప్పినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా అది కన్ఫర్మ్ చేశారు నాగ చైతన్య..
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య-టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కలిసి చేస్తున్న వెబ్ సిరీస్ టైటిల్ ఏంటో తెలుసా?..