Home » Dorasani
దొరసానిలో ప్రేమ, సామాజిక సమస్యలు చూపించిన మహేంద్ర భరతనాట్యంలో క్రైం, కామెడీ చూపించారు.
దొరసాని సినిమాతో అందర్నీ మెప్పించిన శివాత్మిక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో పాటు ఇలా చీరకట్టులో క్లాస్ ఫొటోలు కూడా పెట్టి మెప్పిస్తుంది.
రాజశేఖర్, జీవితల కూతురు శివాత్మిక ‘దొరసాని’ చిత్రంతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న శివాత్మిక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫోటోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది.
రాజశేఖర్ కూతురిగా దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ ఫొటోలతో రెచ్చిపోతూ ఉంటుంది.