Home » Dosa Making Video
దోశలంటే ఇష్టం లేని వారు ఉండరు. స్ట్రీట్ సైడ్ నుంచి రెస్టారెంట్ల వరకు రకరకాల దోశలు అందుబాటులో ఉంచుతారు. అయితే బెంగళూరులోని ఓ రెస్టారెంట్లో దోశలు తయారీ విధానం చూస్తే మాత్రం.. షాకవుతారు.