Home » Double Protection
కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన 1.4 కోట్ల మందితో పాటు ప్రపంచమంతా COVID-19 వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రపంచానికి గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేస్తోంది. మరో రెండు నెలల్లో Covid-19 వ్యాక్