Doubtful Death

    అత్తింటి ముందే అల్లుడు అనుమానాస్పద మృతి : హత్యా? ఆత్మహత్యా…? 

    December 10, 2019 / 06:51 AM IST

    అత్తింటి మందే అల్లుడు మృతి చెందాడు. మంటల్లో కాలిపోతు మృతి చెందాడు. యాదాద్రి జిల్లా..రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. అత్తగారి ఇంటిముందే అల్లుడు కొల్లూరి నరేశ్ చనిపోయాడు. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదనీ..అత్తిం�

10TV Telugu News