doubts on husaband

    భర్త ఫోన్‌లో మాట్లాడుతున్నాడని : పిల్లలకు విషం ఇచ్చిన తల్లి

    February 13, 2019 / 04:07 PM IST

    హైదరాబాద్ : మియాపూర్‌లోని లక్ష్మీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది ఓ తల్లి. ఈ ఘటనలో చిన్నారి హర్షిత మృతి చెందగా.. కుమారుడు హర్ష, తల్లి సుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పర�

10TV Telugu News