Home » dowry
భర్తే ఆమె పాలిట కాల యముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను తాడుతో కట్టేసి బావిలోకి తోసేసి కిరాతకంగా చంపేసాడు. మధ్యప్రదేశ్లో ఈ దారుణం జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. పెళ్లి అయిన రెండు గంటలకే కట్నం కింద కారు ఇవ్వలేదనే కోపంతో నవ వధువుకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన ఉదంతం యూపీ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో వెలుగుచూసింది....
మూడు ముళ్లు వేయాల్సిన పెళ్లికొడుకు వేదికపై వరకట్నం డిమాండ్ చేశాడు. పెళ్లికూతురి తరపువారు పెళ్లికొడుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు కలగజేసుకున్న ఈ ఘటనలో పెళ్లి జరిగిందా? లేదా?
సెప్టెంబర్ 8, 1990 నాటి బదిలీ దస్తావేజును ఆమె తల్లి, సోదరులు వ్యతిరేకించారు. ఈ దస్తావేజు ఆధారంగానే ఆమె ఇద్దరు సోదరులకు ఆస్తి బదిలీ జరిగింది. అయితే దానిని చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరింది. రాతపూర్వకుంగా తానిచ్చే అనుమతి లేకుండా తన ఆస్తి�
కట్నంతో పాటు కారు ఇవ్వలేదని భార్యకు ఫోన్ చేసి తలాక్ చెప్పాడో భర్త.
వరకట్నం అనే దురాచారం పోవాలంటే సమాజంలో మార్పు రావాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ వివాహ సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని ప్రకటిస్తూ అఫిడవిట్ సమర్పించాలి. ఈ మేరకు మహిళా సంక్షేమ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది.
పెళ్ళికి ముందే నిశ్చతార్ధానికే అడిగిన వరకు కట్నం ఇచ్చారు. కానీ ఆ యువకుడి కుటుంబానికి ఆశ తీరలేదు. యువతి కూడా ఉన్నత చదువులు చదువుకొని ఉండడంతో ఆమెకి ఉద్యోగం ఇప్పిస్తామని.. పెళ్లి తర్వాత ఇద్దరూ ఉద్యోగాలైతే వారి జీవితం ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్
వరకట్నంగా ఎవరైనా డబ్బు, పొలం, బంగ్లా, బంగారం, ఖరీదైన కార్లు అడుగుతారు. అందులో వింతేమీ లేదు. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన ఓ కుటుంబం వెరైటీ వరకట్నం అడిగి అడ్డంగా బుక్కైంది. జైలు పాలైంది.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం రాజ్భవన్లో ఒక రోజు నిరహార దీక్షకు దిగారు.