Home » Dozens
అంతర్వేదిలో కరోనా కలకలం రేపింది. దగ్ధమైన రథం దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వైరస్ సోకింది. దీంతో వారందరూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఎస్పీ నయీమ్ కరోనా బారిన పడ్డారన్న విషయం బయటపడింది. ఆయనతో పాటు అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ ద�
భారత సరిహద్దులోకి చైనా సైన్యం దుర్మార్గపు ప్రణాళికలు భారీగా కనిపిస్తున్నాయి. మొదట, గాల్వన్ లోయలోని చైనా సైనికులు భారత సైనికులపై దాడికి దిగారు. ఇప్పుడు చైనా యాప్‌లను నిషేధించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చైనా కంపెనీలకు భారీ నష్టాన�
కారు బాంబు పేలడంతో 30 మంది దాక మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది. మొగదిషులో 2019, డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం జరిగింది. బాగా రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని నిందితులు ఎంచుకున్నారు. ఓ తనిఖీ కేంద్రం వద్ద కారును ఉంచారు. అనంతరం కొద్ది �