Home » DPIFF 2025
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం (Allu Arjun)చాలా గర్వంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2025 వేడుక అట్టహాసంగా జరిగింది. ముంబయి(DPIFF 2025) వేదికగా జరిగిన ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు హాజరయ్యారు.