DPIFF 2025: కల్కి సినిమాకి అవార్డు.. ఘనంగా జరిగిన దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2025

దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌- 2025 వేడుక అట్టహాసంగా జరిగింది. ముంబయి(DPIFF 2025) వేదికగా జరిగిన ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు హాజరయ్యారు.

DPIFF 2025: కల్కి సినిమాకి అవార్డు.. ఘనంగా జరిగిన దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2025

Dadasaheb Phalke International Film Festival- 2025 Winners List

Updated On : November 1, 2025 / 4:21 PM IST

DPIFF 2025: దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌- 2025 వేడుక అట్టహాసంగా జరిగింది. (DPIFF 2025)ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ఏ వేడుకలో ఉత్తమ నటుడిగా కార్తిక్‌ ఆర్యన్‌, ఉత్తమ నటిగా కృతిసనన్‌ ఎంపికయ్యారు. ఆలాగే, బెస్ట్ మూవీగా స్త్రీ 2 సినిమా, ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కల్కి 2898 ఏడీ అవార్డులు అందుకున్నాయి. కేవలం సినిమాలకు మాత్రమే కాదు.. వెబ్‌ సిరీస్‌లలో ప్రతిభ కనబరిచినవారికి కూడా పురస్కారాలు దక్కాయి.

Vishnu Priya: నెట్ లో వీడియో లీక్.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. మా తాతయ్య కాల్ చేసి..

అవార్డుల అందుకున్న వారి వివరాలు:

  • బెస్ట్‌ డైరెక్టర్‌: కబీర్‌ఖాన్‌
  • క్రిటిక్స్‌ ఛాయిస్‌ బెస్ట్‌ ఫిల్మ్‌: లాపతా లేడీస్‌
  • క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌: విక్రాంత్‌ మస్సే
  • క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్ట్రెస్‌: నితాన్షీ గోయెల్‌
  • ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: దినేశ్‌ విజన్‌
  • బెస్ట్‌ వెబ్‌సిరీస్‌: హీరామండి
  • బెస్ట్‌ యాక్టర్‌ (వెబ్‌సిరీస్‌): జితేంద్ర కుమార్‌
  • బెస్ట్‌ యాక్ట్రెస్‌ (వెబ్‌సిరీస్‌): హ్యుమా ఖురేషి
  • ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా: శిల్పాశెట్టి
  • ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఏఆర్‌ రెహమాన్‌
  • అవుట్‌స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ: జీనత్‌ అమన్‌
  • అవుట్‌స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ: ఉషా ఉతుప్‌