Home » Dr K Laxman
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీసీలను పెద్దపీట వేస్తున్నామనడానికి ఈ పురస్కారమే ప్రత్యక్ష నిదర్శమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.
బీజేపీ జన సంపర్క్ అభియాన్ ను మే 30 నుంచి జూన్ 30 వరకు నిర్వహిస్తామని లక్ష్మణ్ వివరించారు.
ఉత్తర ప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల�