Home » Dr.M Mohan Babu
Aakaasam Nee Haddhu Ra: తమిళ స్టార్ సూర్య హీరోగా ‘గురు’ ఫేం సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.. ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అపర్ణ బాలమురళి కథానాయిక. దసరా కానుకగా సోమవారం ఉదయం ట్రైలర్ రిలీజ్ చే�
తమిళ్‌తో పాటు తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన్ ఇమేజ్ తెచ్చుకున్నారు స్టార్ హీరో సూర్య. ‘గురు‘ ఫేం సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ‘సూరరై పోట్రు’- ‘ఆకాశం నీ హద్దురా!’ చిత్రం విడుదలకు రెడీ అయింది. అపర్ణ బాలమురళి కథానాయిక కాగా డా.మోహన్ బాబు