Home » DR. Shobha
ఆమె ఒక డాక్టర్.. అంతకు మించి ఆమె ఓ సంఘ సేవకురాలు. ఎల్లలు ఎరుగని మానవతా వాది. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడంలో ముందుంటుంది. బాంబు చప్పుళ్లకు, ఆత్మాహుతి దాడులకు బెదరని ధీర వనిత. యుద్ధ ప్రాంతాల్లోనూ క్షతగాత్రులకు వైద్యం అందించిన మానవతా మూర్తి