-
Home » Draft Income Tax Rules 2026
Draft Income Tax Rules 2026
టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. కారు కొనడం నుంచి క్యాష్ డిపాజిట్ల వరకు పాన్ కార్డ్ కొత్త రూల్స్ ఇవే..
February 10, 2026 / 05:06 PM IST
Draft Income Tax Rules 2026 : డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026లో పాన్ కార్డు అవసరమయ్యే అంశాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. పాన్ మినహాయింపులు, నగదు లావాదేవీలు, కంపెనీ కారు పన్నుకు సంబంధించి ముఖ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.