Home » drafts post
మీకు ఫేస్ బుక్ పేజీ ఉందా? మీ పేజీలో పోస్టులు క్రియేట్ చేస్తున్నారా? మీ FB పేజీలో పోస్టులను సేవ్ చేయొచ్చు. Publishing tools menu ద్వారా పోస్టులను Draftsలో ఎడిట్ కూడా చేయొచ్చు. అయితే చాలామంది తమ పేజీలను డెస్క్ టాప్ వెర్షన్ ఫేస్ బుక్ లోనే ఎక్కువగా ఆపరేట్ చేస్తుంటా