Home » dragged drunk driver
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ను కారుతో ఈడ్చుకుపోయాడు ఓ కారు డ్రైవర్. ఫుట్ పాత్ పై నిలబడిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పై వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఎదురు తిరిగి ప్రశ్నించటంతో ఆమెను కారుతో పాటు ఈడ్చుకుపోయ