Home » drainage Clean
బోధన్ : సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉండే అమల తనదైన శైలిలో చెత్తను శుద్ధి చేశారు. ఓ శుభకార్యానికి వెళ్లిన అమల డ్రైనేజీలోని చెత్తను చూసి చీపురు పట్టుకుని దాన్ని క్లీన్ చేశారు. ఆమె అలా క్లీన్ చేస్తుంటే స్థానికులంతా ఆశ్చర్యపోయారు. �